Bhagavad Gītā (Kashmirian recension)18.22
यत्तु कृत्स्नवदेकस्मिनत्कार्ये सक्तमहेतुकम् ।
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥
१८-२२ ॥
yattu kṛtsnavadekasminatkārye saktamahetukam |
atattvārthavadalpaṃ ca tattāmasamudāhṛtam ||
18-22 ||
— అయితే ఏది, సర్వమైనట్లు, ఒక ; — కార్యమునందు ఆసక్తమో, కారణము లేనిదో ; — తత్త్వగ్రహణము లేనట్లు, అల్పమైనదో ; — అది తామసమని చెప్పబడును కాని ఏది ఒక్క కార్యమునందు అదే సర్వమైనట్లు ఆసక్తమై, హేతువు లేక, తత్త్వార్థము లేక, అల్పమైనదో — అది తామసమని చెప్పబడెను.