Bhagavad Gītā (Kashmirian recension)· 18.21 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.21

18.21
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान् पृथग्विधान् । वेत्ति सर्वेषु भूतेषु तद्राजसमिति स्मृतम् ॥ १८-२१ ॥
pṛthaktvena tu yajjñānaṃ nānābhāvān pṛthagvidhān | vetti sarveṣu bhūteṣu tadrājasamiti smṛtam || 18-21 ||
— అయితే ఏ జ్ఞానము భేద దృష్టిచేత ; — వివిధ ప్రకారముల వేర్వేరు సత్తలను ; — సర్వభూతములయందు ఎఱుగునో ; — అది రాజసమని తలంపబడును

కాని ఏ జ్ఞానము పృథక్త్వముచేత సర్వ భూతములయందు వేఱువేఱు విధముల నానా భావములను ఎఱుగునో — అది రాజసమని తలంపబడెను.