Bhagavad Gītā (Kashmirian recension)17.26
सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ गीयते ॥
१७-२६ ॥
sadbhāve sādhubhāve ca sadityetatprayujyate |
praśaste karmaṇi tathā sacchabdaḥ pārtha gīyate ||
17-26 ||
— సత్యమను, సాధుత్వమను అర్థమున ; — 'సత్' అను పదము ప్రయోగింపబడును ; — అట్లే ప్రశంసనీయ కర్మయందు ; — 'సత్' అను పదము వాడబడును, ఓ పార్థా ఓ పార్థా, సద్భావమునందు, సాధుభావమునందు "సత్" అని ప్రయోగింపబడును; అట్లే ప్రశస్తమైన కర్మమునందును "సత్" శబ్దము వాడబడును.