Bhagavad Gītā (Kashmirian recension)· 17.25 / 28

Bhagavad Gītā (Kashmirian recension)17.25

17.25
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः । दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥ १७-२५ ॥
tadityanabhisandhāya phalaṃ yajñatapaḥkriyāḥ | dānakriyāśca vividhāḥ kriyante mokṣakāṅkṣibhiḥ || 17-25 ||
— 'తత్' అని, ఫలమును కోరక ; — యజ్ఞ తపో కర్మలు ; — వివిధ దాన కర్మలు ; — మోక్షము కోరువారిచేత చేయబడును

"తత్" అని ఫలమును ఉద్దేశింపక, మోక్షమును కోరువారిచేత వివిధములైన యజ్ఞ-తపఃక్రియలు, దానక్రియలు చేయబడును.