Bhagavad Gītā (Kashmirian recension)· 13.7 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.7

13.7
इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः । एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥ १३-७ ॥
icchā dveṣaḥ sukhaṃ duḥkhaṃ saṅghātaścetanā dhṛtiḥ | etatkṣetraṃ samāsena savikāramudāhṛtam || 13-7 ||
— కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము ; — సంఘాతము, చేతన, ధృతి ; — ఇది క్షేత్రము, సంగ్రహముగా ; — వికారములతో కూడ చెప్పబడినది

ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, సంఘాతము (శరీరసముదాయము), చేతన, ధృతి — ఇది వికారములతోకూడ సంగ్రహముగా క్షేత్రమని చెప్పబడెను.