Bhagavad Gītā (Kashmirian recension)· 13.8 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.8

13.8
अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् । आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥ १३-८ ॥
amānitvamadambhitvamahiṃsā kṣāntirārjavam | ācāryopāsanaṃ śaucaṃ sthairyamātmavinigrahaḥ || 13-8 ||
— గర్వరాహిత్యము, దంభరాహిత్యము ; — అహింస, క్షమ, ఋజుత్వము ; — గురుసేవ, శుచిత్వము ; — స్థిరత్వము, ఆత్మనిగ్రహము

గర్వరాహిత్యము, దంభరాహిత్యము, అహింస, క్షాంతి, ఆర్జవము, ఆచార్యోపాసనము, శౌచము, స్థైర్యము, ఆత్మనిగ్రహము,