Bhagavad Gītā (Kashmirian recension)· 13.9 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.9

13.9
इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एव च । जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥ १३-९ ॥
indriyārtheṣu vairāgyamanahaṅkāra eva ca | janmamṛtyujarāvyādhiduḥkhadoṣānudarśanam || 13-9 ||
— ఇంద్రియ విషయములయందు వైరాగ్యము ; — అహంకార రాహిత్యము ; — జన్మ, మృత్యు, జరా, వ్యాధులలోని ; — దుఃఖ దోషమును గ్రహించుట

ఇంద్రియార్థములయందు వైరాగ్యము, అహంకారరాహిత్యము, జన్మ-మృత్యు-జరా-వ్యాధులందలి దుఃఖదోషముల అనుదర్శనము,