असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु ।
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥
१३-१० ॥
asaktiranabhiṣvaṅgaḥ putradāragṛhādiṣu |
nityaṃ ca samacittatvamiṣṭāniṣṭopapattiṣu ||
13-10 ||
ఆసక్తిరాహిత్యము, పుత్ర-దార-గృహాదులయందు అనురక్తి లేకుండుట, ఇష్ట-అనిష్ట ప్రాప్తులయందు నిత్యము సమచిత్తత్వము,