Bhagavad Gītā (Kashmirian recension)13.6
महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥
१३-६ ॥
mahābhūtānyahaṅkāro buddhiravyaktameva ca |
indriyāṇi daśaikaṃ ca pañca cendriyagocarāḥ ||
13-6 ||
— మహాభూతములు, అహంకారము ; — బుద్ధి, అవ్యక్తము ; — పది ఇంద్రియములు, ఒకటి (మనస్సు) ; — అయిదు ఇంద్రియ విషయములు మహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, పది ఇంద్రియములు, ఒక్క మనస్సు, ఐదు ఇంద్రియవిషయములు,