Bhagavad Gītā (Kashmirian recension)13.5
ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितम् ॥
१३-५ ॥
ṛṣibhirbahudhā gītaṃ chandobhirvividhaiḥ pṛthak |
brahmasūtrapadaiścaiva hetumadbhirviniścitam ||
13-5 ||
— ఋషులచేత అనేక విధముల గానము చేయబడినది ; — వివిధ వేదమంత్రములచేత స్పష్టముగా ; — బ్రహ్మసూత్ర పదములచేతను ; — యుక్తియుక్తముగా, చక్కగా నిర్ణయింపబడినది ఋషులచేత నానావిధముగా, వివిధ ఛందస్సులచేత వేఱువేఱుగా, హేతుయుక్తములైన బ్రహ్మసూత్రపదములచేతను నిశ్చయముగా గానము చేయబడెను.