Bhagavad Gītā (Kashmirian recension)· 13.4 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.4

13.4
तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् । स च यो यत्स्वभावश्च तत्समासेन मे शृणु ॥ १३-४ ॥
tatkṣetraṃ yacca yādṛkca yadvikāri yataśca yat | sa ca yo yatsvabhāvaśca tatsamāsena me śṛṇu || 13-4 ||
— ఆ క్షేత్రము ఏది, ఎట్టిది ; — దాని వికారములేవి, ఎచటి నుండి, ఏది ; — అతడు ఎవడు, ఎట్టి స్వభావము కలవాడు ; — దానిని నా నుండి సంగ్రహముగా వినుము

ఆ క్షేత్రమేది, ఎట్టిది, ఏ వికారములు గలది, దేనినుండి, ఏది; అతడు ఎవడు, ఏ స్వభావము గలవాడు — దానిని సంగ్రహముగా నానుండి వినుము.