क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥
१३-३ ॥
kṣetrajñaṃ cāpi māṃ viddhi sarvakṣetreṣu bhārata |
kṣetrakṣetrajñayorjñānaṃ yattajjñānaṃ mataṃ mama ||
13-3 ||
ఓ భారతా, సర్వ క్షేత్రములలో నన్నును క్షేత్రజ్ఞునిగా తెలిసికొనుము; క్షేత్ర-క్షేత్రజ్ఞుల జ్ఞానమేదో — అదే నిజమైన జ్ఞానమని నా మతము.