इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।
एतद्यो वेद तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥
१३-२ ॥
idaṃ śarīraṃ kaunteya kṣetramityabhidhīyate |
etadyo veda taṃ prāhuḥ kṣetrajña iti tadvidaḥ ||
13-2 ||
ఓ కౌంతేయా, ఈ శరీరము క్షేత్రమని చెప్పబడును; దీనిని ఎవడు ఎఱుగునో, అతనిని క్షేత్రజ్ఞుడని ఈ తత్త్వము ఎఱిగినవారు చెప్పుదురు.