Bhagavad Gītā (Kashmirian recension)13.1
प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च ।
एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव ॥
१३-१ ॥
prakṛtiṃ puruṣaṃ caiva kṣetraṃ kṣetrajñameva ca |
etadveditumicchāmi jñānaṃ jñeyaṃ ca keśava ||
13-1 ||
— ప్రకృతిని, పురుషుని ; — క్షేత్రమును, క్షేత్రజ్ఞుని ; — వీనిని తెలిసికొనగోరుచున్నాను ; — జ్ఞానమును, జ్ఞేయమును, ఓ కేశవా ఓ కేశవా, ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును ఎఱుగగోరుచున్నాను.