Bhagavad Gītā (Kashmirian recension)· 12.15 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.15

12.15
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः । हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥ १२-१५ ॥
yasmānnodvijate loko lokānnodvijate ca yaḥ | harṣāmarṣabhayodvegairmukto yaḥ sa ca me priyaḥ || 12-15 ||
— ఎవనివలన లోకము కలతనొందదో ; — ఎవడు లోకమువలన కలతనొందడో ; — హర్ష-అమర్ష-భయ-ఉద్వేగములనుండి ; — ఎవడు విముక్తుడో, అతడును నాకు ప్రియుడు

ఎవనివలన లోకము కలతనొందదో, లోకమువలన ఎవడు కలతనొందడో, హర్ష-అమర్ష-భయ-ఉద్వేగములనుండి విముక్తుడో — అతడును నాకు ప్రియుడు.