नतु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे रूपमैश्वरम् ॥
११-८ ॥
natu māṃ śakyase draṣṭumanenaiva svacakṣuṣā |
divyaṃ dadāmi te cakṣuḥ paśya me rūpamaiśvaram ||
11-8 ||
కాని నీ ఈ కన్నుతో నన్ను చూడ నీవు సమర్థుడవు కావు; నీకు దివ్యమైన కన్నును ఇచ్చెదను; నా ఐశ్వరమైన రూపమును చూడుము.