Bhagavad Gītā (Kashmirian recension)11.9
एवमुक्त्वा ततो राजन् महायोगीश्वरो हरिः ।
दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥
११-९ ॥
evamuktvā tato rājan mahāyogīśvaro hariḥ |
darśayāmāsa pārthāya paramaṃ rūpamaiśvaram ||
11-9 ||
— ఇట్లు పలికి, అపుడు, ఓ రాజా ; — మహాయోగేశ్వరుడైన హరి ; — పార్థునకు చూపెను ; — తన పరమ ఐశ్వర్య రూపమును ఓ రాజా, ఇట్లు పలికి, మహాయోగీశ్వరుడైన హరి పార్థునకు తన పరమమైన ఐశ్వరరూపమును చూపెను —