इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।
मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥
११-७ ॥
ihaikasthaṃ jagatkṛtsnaṃ paśyādya sacarācaram |
mama dehe guḍākeśa yaccānyad draṣṭumicchasi ||
11-7 ||
ఓ గుడాకేశా, ఇప్పుడు ఒకేచోట నిలిచిన చరాచరముతో కూడిన సమస్త జగత్తును నా దేహమునందు చూడుము; ఇంకను నీవు చూడగోరునది ఏదైనను చూడుము.