Bhagavad Gītā (Kashmirian recension)· 11.36 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.36

11.36
एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी । नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥ ११-३६ ॥
etacchrutvā vacanaṃ keśavasya kṛtāñjalirvepamānaḥ kirīṭī | namaskṛtvā bhūya evāha kṛṣṇaṃ sagadgadaṃ bhītabhītaḥ praṇamya || 11-36 ||
— కేశవుని ఈ వచనమును విని ; — చేతులు జోడించి, వణకుచు, కిరీటి ; — నమస్కరించి, మరల కృష్ణునితో పలికెను ; — గద్గద స్వరముతో, మిక్కిలి భయపడి, నమస్కరించుచు

కేశవుని ఈ వచనమును విని, కిరీటి (అర్జునుడు) చేతులు జోడించి, వణకుచు, నమస్కరించి, భయభీతుడై, గద్గద స్వరముతో కృష్ణునకు ప్రణమిల్లి మరల పలికెను.