Bhagavad Gītā (Kashmirian recension)· 11.35 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.35

11.35
द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि लोकवीरान् । मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् ॥ ११-३५ ॥
droṇaṃ ca bhīṣmaṃ ca jayadrathaṃ ca karṇaṃ tathānyānapi lokavīrān | mayā hatāṃstvaṃ jahi mā vyathiṣṭhā yudhyasva jetāsi raṇe sapatnān || 11-35 ||
— ద్రోణుని, భీష్ముని, జయద్రథుని ; — కర్ణుని, ఇతర లోకవీరులను ; — నాచేత చంపబడిన వీరిని చంపుము; వణకవలదు ; — యుద్ధము చేయుము; రణమున శత్రువులను జయించెదవు

ద్రోణుని, భీష్ముని, జయద్రథుని, కర్ణుని, అట్లే ఇతర లోకవీరులను నాచే చంపబడినవారిని నీవు చంపుము; వ్యథనొందకుము; యుద్ధము చేయుము; రణమునందు శత్రువులను జయించెదవు.