त्वत्तेजसा निहता नूनमेते तथाहीमे त्वच्छरीरे प्रविष्टाः ।
यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा वज्रन्ति ॥
११-२९ ॥
tvattejasā nihatā nūnamete tathāhīme tvaccharīre praviṣṭāḥ |
yathā nadīnāṃ bahavo'mbuvegāḥ samudramevābhimukhā vajranti ||
11-29 ||
నదుల అనేక జలవేగములు సముద్రముకే అభిముఖముగా ప్రవహించునట్లు, ఈ నరలోక వీరులు నీ తేజస్సుచే చంపబడి నీ శరీరమునందు ప్రవేశించుచున్నారు.