Bhagavad Gītā (Kashmirian recension)· 10.41 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.41

10.41
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेज्ॐशसम्भवम् ॥ १०-४१ ॥
yadyadvibhūtimatsattvaṃ śrīmadūrjitameva vā | tattadevāvagaccha tvaṃ mama tejoṃśasambhavam || 10-41 ||
— ఏ భూతము విభూతి కలదో ; — శ్రీమంతమైనదో, లేక బలము కలదో ; — వీని ప్రతిదానిని ; — నా తేజస్సు అంశ నుండి పుట్టినదిగా తెలిసికొనుము

ఏది ఏది విభూతిమంతమైనదో, శ్రీమంతమైనదో, ఊర్జితమైనదో — దానిని దానిని నా తేజస్సు యొక్క అంశమునుండి పుట్టినదిగా తెలిసికొనుము.