तत उत्थाय गुरवे यथाशक्त्यनुसारतः ।
दक्षिणां स्वं फलं वाऽपि दद्यात् साधकसत्तमः ।
गुरोराज्ञावशीभूत्वा विहरेद्देववद् भुवि ॥१३८॥
tata utthāya gurave yathāśaktyanusārataḥ |
dakṣiṇāṃ svaṃ phalaṃ vā'pi dadyāt sādhakasattamaḥ |
gurorājñāvaśībhūtvā vihareddevavad bhuvi ||138||
పిమ్మట సాధకసత్తముడు లేచి, తన శక్తి కొలది గురువునకు దక్షిణను గాని తన ఫలమునైనను ఇవ్వవలెను; గురువు ఆజ్ఞకు వశుడై భూమిపై దేవునివలె విహరింపవలెను.