The Great Liberation Tantra3.139
मन्त्रग्रहणमात्रेण तदात्मा तन्मयो भवेत् ।
ब्रह्मभूतस्य देवेशि किमन्यैर्बहुसाधनैः ॥१३९॥
mantragrahaṇamātreṇa tadātmā tanmayo bhavet |
brahmabhūtasya deveśi kimanyairbahusādhanaiḥ ||139||
— మంత్రగ్రహణమాత్రముననే ; — తదాత్ముడు (బ్రహ్మాత్ముడు) ; — తన్మయుడు ; — అగును ; — బ్రహ్మభూతునకు ; — దేవేశీ ; — ఇతర అనేక సాధనములతో ఏమి మంత్రగ్రహణమాత్రముననే అతడు తదాత్ముడు, తన్మయుడగును; దేవేశీ, బ్రహ్మభూతునకు ఇతర అనేక సాధనములతో ఏమి పని?