The Great Liberation Tantra3.137
उत्तिष्ठ वत्स मुक्तोऽसि ब्रह्मज्ञानपरो भव ।
जितेन्द्रियः सत्यवादी वलारोग्यं सदाऽस्तु ते ॥१३७॥
uttiṣṭha vatsa mukto'si brahmajñānaparo bhava |
jitendriyaḥ satyavādī valārogyaṃ sadā'stu te ||137||
— లెమ్ము ; — వత్సా (కుమారా) ; — నీవు ముక్తుడవైతివి ; — బ్రహ్మజ్ఞానపరుడవు ; — కమ్ము ; — జితేంద్రియుడవు ; — సత్యవాదివి ; — బలారోగ్యములు ; — ఎల్లప్పుడు ఉండుగాక ; — నీకు 'వత్సా, లెమ్ము, నీవు ముక్తుడవైతివి; బ్రహ్మజ్ఞానపరుడవు కమ్ము, జితేంద్రియుడవు, సత్యవాదివి (కమ్ము); నీకు ఎల్లప్పుడు బలారోగ్యములు కలుగుగాక.'