The Essence of the Tantra· 8.40 / 93

The Essence of the Tantra8.40

8.40

प्रकृतिपुरुषविवेको वा येन प्रधानाधो न संसरेत्

Transliteration (IAST)

prakṛtipuruṣaviveko vā yena pradhānādho na saṃsaret

— ప్రకృతి, పురుష వివేకము ; — ప్రధానమునకు దిగువ (ప్రకృతికి దిగువ) ; — సంసరించడు (పునర్జన్మ పొందడు)

లేదా ప్రకృతి, పురుష వివేకము కలుగునో, దానిచే ప్రధానమునకు (ప్రకృతికి) దిగువ సంసరించడు.