यत् सङ्कल्पे भाति तत् पृथग्भूतं बहिर् अपि अस्ति स्फुटेन वपुषा घट इव
Transliteration (IAST)
yat saṅkalpe bhāti tat pṛthagbhūtaṃ bahir api asti sphuṭena vapuṣā ghaṭa iva
సంకల్పమున ఏది భాసించునో అది బయట కూడ - పృథగ్భూతముగా, స్ఫుట (స్పష్ట) వపుస్సుతో - ఘటమువలె ఉండును.