तत्र आषाढशुक्लात् कुलपूर्णिमादिनान्तं कार्यं पवित्रकम् तत्र कार्त्तिककृष्णपञ्चदशी कुलचक्रं नित्याचक्रं पूरयति इति श्रीनित्यातन्त्रविदः
Transliteration (IAST)
tatra āṣāḍhaśuklāt kulapūrṇimādināntaṃ kāryaṃ pavitrakam tatra kārttikakṛṣṇapañcadaśī kulacakraṃ nityācakraṃ pūrayati iti śrīnityātantravidaḥ
అచట ఆషాఢ శుక్లమునుండి కుల పూర్ణిమా దినము వరకు పవిత్రకమును చేయవలెను; అచట కార్త్తిక కృష్ణ పదునైది (అమావాస్య) కుల చక్రమును, నిత్యా చక్రమును పూరించును - అని శ్రీ నిత్యా తంత్రవిదులు.