भेददर्शन इव अनादिशिवसन्निधौ मुक्तशिवानां सृष्टिलयादिकृत्येषु मन्दतीव्रात् शक्तिपातात् सद्गुरुविषया यियासा भवति असद्गुरुविषयायां तु तिरोभाव एव असद्गुरुतस् तु सद्गुरुगमनं शक्तिपाताद् एव
Transliteration (IAST)
bhedadarśana iva anādiśivasannidhau muktaśivānāṃ sṛṣṭilayādikṛtyeṣu mandatīvrāt śaktipātāt sadguruviṣayā yiyāsā bhavati asadguruviṣayāyāṃ tu tirobhāva eva asadgurutas tu sadgurugamanaṃ śaktipātād eva
భేద దర్శనములో అనాది శివుని సన్నిధిలో ముక్త శివులు సృష్టి, లయాది కృత్యములలో [వర్తించునట్లే] - మంద తీవ్ర శక్తిపాతమునుండి సద్గురు విషయమైన యియాస (పోవు కోరిక) కలుగును. కాని అది అసద్గురు విషయమైనపుడు తిరోభావమే; అసద్గురునుండి సద్గురువును చేరుట శక్తిపాతమునుండియే.