उत्तमोत्तमादिज्ञानभेदापेक्षया तेषु वर्तेत सम्पूर्णज्ञानगुरुत्यागे तु प्रायश्चित्तम् एव
Transliteration (IAST)
uttamottamādijñānabhedāpekṣayā teṣu varteta sampūrṇajñānagurutyāge tu prāyaścittam eva
ఉత్తమోత్తమాది జ్ఞాన భేదమును బట్టి వారిలో వర్తించవలెను. కాని సంపూర్ణ జ్ఞాన గురువును త్యజించినపుడు అది ప్రాయశ్చిత్తమే.