स मया क्रियते यागः शिवत्वाद्याग उत्तमः ।
शिवं यामि शिवो यामि शिवेन शिवसाधनः ॥९८॥
sa mayā kriyate yāgaḥ śivatvādyāga uttamaḥ |
śivaṃ yāmi śivo yāmi śivena śivasādhanaḥ
ఆ యాగము నాచేత చేయబడును, శివమగుటవలన అది ఉత్తమ యాగము. 'శివమును పొందుదును, శివుడనై పొందుదును, శివముచేత, శివమే సాధనముగా (పొందుదును).'