भिन्नोऽप्यभिन्न एवास्मि शिव इत्थं विचेष्टनम् ।
शिवो भोक्ता शिवो भोज्यं शिवेषु शिवसाधनः ॥९९॥
bhinno'pyabhinna evāsmi śiva itthaṃ viceṣṭanam |
śivo bhoktā śivo bhojyaṃ śiveṣu śivasādhanaḥ
భిన్నుడనైనను అభిన్నుడనే, శివుడను - ఇట్లే సమస్త విచేష్టనము (వ్యాపారము): శివుడే భోక్త, శివుడే భోజ్యము (అనుభవింపదగినది), శివులందు శివుడే సాధనము.