शिव एवानया स्थित्या सत्यया याग उत्तमः ।
येन येन यत्र यत्र यैर्यैर्यदिह चेज्यते ॥९७॥
śiva evānayā sthityā satyayā yāga uttamaḥ |
yena yena yatra yatra yairyairyadiha cejyate
ఈ సత్యమైన స్థితిచేత శివుడే ఉత్తమ యాగము; ఏ ఏ (సాధనముచేత), ఎచటెచటను, ఏ ఏ (కరణములచేత), ఇచట ఏది యజింపబడునో (- అదంతయు శివమే, తరువాతి శ్లోకము చెప్పునట్లు).