प्रतिष्ठादेवकर्मादिध्यानादिफलयोगतः ।
सत्येऽपि न फलं दृष्टं क्वचिदज्ञानिसेवितात् ॥२८॥
pratiṣṭhādevakarmādidhyānādiphalayogataḥ |
satye'pi na phalaṃ dṛṣṭaṃ kvacidajñānisevitāt
ప్రతిష్ఠ-దేవకర్మ-ధ్యానాది ఫలయోగముచేత—(పూజింపబడు వస్తువు) సత్యమైనను, అజ్ఞానిచే సేవింపబడిన (విధి)నుండి ఎక్కడను ఫలము దృష్టము కాదు.