विश्वतुच्छत्ववाक्यानां वैराग्याद्यर्थवादिनाम् ॥९५॥
viśvatucchatvavākyānāṃ vairāgyādyarthavādinām
విశ్వము తుచ్ఛమను వాక్యములు—అవి వైరాగ్యాదిని ప్రశంసించు అర్థవాదములు (—సత్యమును అక్షరార్థముగా నిషేధించునవి కావు).