ईश्वरस्य स्वतन्त्रस्य केनेच्छा वा विकल्प्यते ॥९४॥
īśvarasya svatantrasya kenecchā vā vikalpyate
స్వతంత్రుడైన ఈశ్వరుని ఇచ్ఛ ఏ (బాహ్య కారణము)చేత వికల్ప్యమగును (కారణసహితమని కల్పింపబడును)?