क्रियान्तरेच्छासंभूतौ तन्निमित्तमनन्तता ।
यतोऽस्ति शिवशक्तीनां ताश्च नित्यमवस्थिताः ॥९३॥
kriyāntarecchāsaṃbhūtau tannimittamanantatā |
yato'sti śivaśaktīnāṃ tāśca nityamavasthitāḥ
—క్రియాంతరేచ్ఛాసంభూతియందు (మరో క్రియ కోరిక పుట్టుటయందు) దానిచేత అనంతత (కలుగును); ఏలయన శివశక్తులు ఉన్నవి, అవి నిత్యము అవస్థితములు (నిలిచి ఉండును).