शक्तित्रयस्वरूपत्वं सर्वं यत्रास्त्यवस्थितम् ॥५३॥
śaktitrayasvarūpatvaṃ sarvaṃ yatrāstyavasthitam
(కాని మా మతము:) ఎక్కడ సర్వము శక్తిత్రయస్వరూపత్వముగా స్థితమై ఉన్నదో (అక్కడ అట్టి పతనము జరుగదు).