The Vision of Śiva2.84
यथा कर्तुः कुलालादेर्घटः कार्य इतीदृशः ।
विमर्श इच्छारूपेण तद्वदत्रापि संस्थितम् ॥८४॥
yathā kartuḥ kulālāderghaṭaḥ kārya itīdṛśaḥ |
vimarśa icchārūpeṇa tadvadatrāpi saṃsthitam
— ఎట్లు ; — కర్తకు ; — కుమ్మరి మొదలగువానికి ; — ఘటము ; — కార్యము (చేయదగినది) ; — అని ; — ఇట్టి ; — విమర్శ ; — ఇచ్ఛారూపమున ; — అట్లే ; — ఇచటను ; — సంస్థితము కుమ్మరి మొదలగు కర్తకు "ఘటము కార్యము (చేయదగినది)" అను ఇట్టి విమర్శ ఇచ్ఛారూపమున ఎట్లు ఉండునో, అట్లే ఇచటను సంస్థితము.