The Vision of Śiva· 2.55 / 90

The Vision of Śiva2.55

2.55
पश्यन्त्या दर्शनं दृष्टे न च वा ह्युपपद्यते ॥५५॥
paśyantyā darśanaṃ dṛṣṭe na ca vā hyupapadyate
— పశ్యంతికి ; — దర్శనము ; — విషయము దృష్టమైనపుడు ; — మరియు కాదు ; — లేక ; — నిజముగా ; — ఉపపన్నము కాదు (సరిపడదు)

విషయము దృష్టమైనపుడుగాని, (ఏదియు చూడనపుడుగాని) పశ్యంతికి దర్శనము నిజముగా ఉపపన్నము కాదు (సరిపడదు).