3.8 जाग्रद्द्वितीयकरः ॥८॥ jāgrad dvitīya-karaḥ sūtra jāgrat — (యోగి యొక్క) జాగ్రత్ ; dvitīya-karaḥ — ద్వితీయ కిరణము (విషయములను ప్రకాశింపజేయునది) (యోగి యొక్క) జాగ్రదవస్థ (అతని అంతః ప్రకాశమునకు) ద్వితీయ కిరణము మాత్రమే.