Śiva Sūtras · 3.7

Śiva Sūtras 3.7

3.7
मोहजयादनन्ताभोगात्सहजविद्याजयः ॥७॥
moha-jayād anantābhogāt sahaja-vidyā-jayaḥ
sūtra
— మోహ జయము వలన ; — అనంత విస్తారము (చైతన్యము యొక్క) వలన ; — సహజ విద్యా జయము

మోహజయము వలన, అనంత విస్తారమువలన, సహజవిద్యా జయము కలుగును.