3.6 मोहावरणात्सिद्धिः ॥६॥ mohāvaraṇāt siddhiḥ sūtra moha-āvaraṇāt — మోహ ఆవరణము వలన ; siddhiḥ — (భ్రాంతిమయ) సిద్ధి మోహావరణమువలన (కేవలము భ్రాంతిమయ) సిద్ధి కలుగును.