3.19 कवर्गादिषु माहेश्वर्याद्याः पशुमातरः ॥१९॥ kavargādiṣu māheśvaryādyāḥ paśu-mātaraḥ sūtra ka-varga-ādiṣu — క-వర్గాది (వ్యంజన) వర్గములయందు ; māheśvarī-ādyāḥ — మాహేశ్వరి మొదలగు (శక్తులు) ; paśu-mātaraḥ — పశు (బద్ధజీవి) యొక్క మాతలు క-వర్గాది (వర్ణ) వర్గములయందు మాహేశ్వరి మొదలగు (శక్తులు) పశుమాతలు.