Śiva Sūtras · 3.20

Śiva Sūtras 3.20

3.20
त्रिषु चतुर्थं तैलवदासेच्यम् ॥२०॥
triṣu caturthaṃ tailavad āsecyam
sūtra
— మూడింటిలో (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) ; — నాల్గవది (తుర్యము) ; — తైలమువలె ; — ఆసేచనము చేయవలసినది

మూడు (అవస్థల) యందు తైలమువలె నాల్గవదానిని (తుర్యమును) ఆసేచనము చేయవలెను.