Verses on the Recognition of the Lord9.1
अत एव यद् अप्य् उक्तं क्रिया नैकस्य सक्रमा
एकेत्यादि प्रतिक्षिप्तं तद् एकस्य समर्थनात् ॥१॥
ata eva yad apy uktaṃ kriyā naikasya sakramā
eketyādi pratikṣiptaṃ tad ekasya samarthanāt
— ఈ కారణముననే ; — ఏది కూడ ; — (ప్రతిపక్షిచే) చెప్పబడెను ; — క్రియ ; — ఏకునిది (ఒకే కర్తది) కాదు ; — క్రమబద్ధమగుట వలన ; — ఏకము ('అది ఒకటి కాదు') ; — మొదలగునది ; — ఖండింపబడెను, ప్రతిక్షిప్తమాయెను ; — అది ; — ఏకుని (ఏకప్రమాత) యొక్క ; — సమర్థింపబడుట (స్థాపింపబడుట) వలన ఈ కారణముననే, 'క్రియ క్రమబద్ధమగుట వలన ఏకునిది కాదు', 'అది ఏకము కాదు' మొదలగు ప్రతిపక్షి చెప్పినదంతయు - ఏకుడు (ఏకప్రమాత) సమర్థింపబడుట వలన - ఖండింపబడెను.