Verses on the Recognition of the Lord2.3
अथानुभवविध्वंसे स्मृतिस् तदनुरोधिनी
कथं भवेन् न नित्यः स्याद् आत्मा यद्य् अनुभावकः ॥३॥
athānubhavavidhvaṃse smṛtis tadanurodhinī
kathaṃ bhaven na nityaḥ syād ātmā yady anubhāvakaḥ
— ఇపుడు, (ఆక్షేపించినచో) ; — అనుభవము నశించినపుడు ; — స్మృతి, జ్ఞప్తి ; — దానికి (అనుభవమునకు) అనురూపమైనది ; — ఎట్లు? ; — కలుగును ; — కాదు ; — నిత్యుడు ; — అయి ఉండును ; — ఆత్మ ; — ఒకవేళ ; — అనుభావకుడు (అనుభవించువాడు) (ఆక్షేపము:) అట్లయితే, అనుభవము నశించిపోయిన తరువాత దానికి అనురూపమైన స్మృతి - అనుభావకుడైన ఆత్మ నిత్యుడు కాకపోయినచో - ఎట్లు కలుగును?