त्रैविद्या मां सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ।
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक- मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् ॥
९-२१ ॥
traividyā māṃ somapāḥ pūtapāpā yajñairiṣṭvā svargatiṃ prārthayante |
te puṇyamāsādya surendraloka- maśnanti divyāndivi devabhogān ||
9-21 ||
త్రయీవిద్యులు, సోమపానులు, పాపము శుద్ధమైనవారు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గగతిని ప్రార్థింతురు; పుణ్యముచే ఇంద్రలోకమును పొంది, స్వర్గమునందు దివ్యమైన దేవభోగములను అనుభవింతురు.