Bhagavad Gītā (Kashmirian recension)· 4.9 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.9

4.9
जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥ ४-९ ॥
janma karma ca me divyamevaṃ yo vetti tattvataḥ | tyaktvā dehaṃ punarjanma naiti māmeti so'rjuna || 4-9 ||
— నా జన్మము, కర్మము దివ్యమైనవి ; — ఎవడు ఇట్లు యథార్థముగా ఎఱుగునో ; — దేహమును విడిచి, పునర్జన్మమును ; — పొందడు, నన్నే పొందును, ఓ అర్జునా

ఓ అర్జునా, నా దివ్యమైన జన్మమును, కర్మమును ఎవడు యథార్థముగా ఎఱుగునో, అతడు దేహమును విడిచి మరల జన్మమునొందక నన్నే పొందును.