Bhagavad Gītā (Kashmirian recension)3.31
ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।
श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते सर्वकर्मभिः ॥
३-३१ ॥
ye me matamidaṃ nityamanutiṣṭhanti mānavāḥ |
śraddhāvanto'nasūyanto mucyante sarvakarmabhiḥ ||
3-31 ||
— నా ఈ మతమును సదా అనుసరించువారు ; — ఆచరించు మనుష్యులు ; — శ్రద్ధ గలవారై, అసూయ లేక ; — సర్వ కర్మములనుండి విముక్తులగుదురు శ్రద్ధగలవారై, అసూయ లేకుండ, నా ఈ మతమును సదా అనుసరించు మనుష్యులు సర్వ కర్మములనుండి విముక్తులగుదురు.